Paraguay Swimmer Luana Alonso announced Retirement: ‘అందం’ దేవుడిచ్చిన వరం. కళ్లు తిప్పుకోలేని అందం ఉన్న ఎందరో అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నారు. అందులో పరాగ్వేకు చెందిన యువ స్విమ్మర్ ‘లువానా అలోన్సో’ ఒకరు. అయితే చూపుతిప్పుకోలేని ఆ అందమే ఆమెకు శాపంగా మారింది. తోటి క్రీడాకారులను లువానా తన అందచందాలతో ఇబ్బందికి గురిచేస్తుందని.. పరాగ్వే ఒలింపిక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. లువానాను పారిస్ ఒలింపిక్స్ నుంచి పంపించేశారు. అయితే చివరకు ఆమె ఓ షాక్…