Pakistanis fill cooking gas in plastic balloons: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రానురాను దిగజారుతోంది. మరో శ్రీలంకలా మారేందుకు మరెన్నో రోజులు పట్టకపోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్భణం కారణంగా అక్కడ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో కోతలు కూడా విధించింది పాక్ సర్కార్. ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తోంది.
జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న దక్షిణాఫ్రికా నగరమైన బోక్స్‌బర్గ్‌లో ఇంధన ట్యాంకర్ పేలడంతో 10 మంది మరణించగా.. 40 మంది గాయపడ్డారని అత్యవసర సేవలు శనివారం తెలిపాయి.
Solar Stove : దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) ధర రోజురోజుకూ పెరుగుతోంది. అందువలన ప్రజలు ఇండక్షన్ ఉపయోగించడం ప్రారంభించారు. అయితే కరెంటు బిల్లుకు భారీగానే ఖర్చు అవుతుంది.
గత కొంత కాలంగా పెరుగుతూ పోతున్న సిలిండర్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ తో పాటు డోమెస్టిక్ సిలిండర్ పై ధర పెరుగుతూనే ఉంది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను తగ్గించాయి. శుక్రవారం, జూలై 1 నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో వినియోగదారుడికి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు రెండుసార్లు ఎల్ పీ జీ ధరలనున ప్రకటిస్తాయి. నెల…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు.. వివిధ వస్తువల ధరలు, వంటనూనె ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.. అన్నింటి పెరుగుదలపై పెట్రో ధరల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట… పెట్రో ధరలు పైకి ఎగబాకడంతో.. రవాణా ఛార్జీలు పెరిగి.. దాని ప్రభావం అన్నింటిపై పడుతుందని వెల్లడిస్తున్నారు.. అయితే, ఈ నెలలో ఇంధన వినియోగం బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు.. మార్చి 2022…
దేశంలో మరోసారి గ్యాస్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. చమురు కంపెనీలు ప్రతినెలా సమీక్షించి ధరలను పెంచడమో లేదా తగ్గించడమో చేస్తుంటాయి. అయితే, గత కొన్ని నెలలుగా గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ ధరను రూ.25 పెంచడంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి దేశంలో గ్యాస్ ధరలు 116 శాతం పెరిగినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. యూపీఏ హయాంలో క్రూడాయిల్ ధర…
దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రతి నెలా గ్యాస్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. గతనెలలో గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో, ఈనెల కూడా అదేవిధంగా ఉంటుందని అనుకున్నారు. కానీ,ఈ సెప్టెంబర్ మాసానికి సంబందించి ధరలు పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.75 పెంచినట్టు గ్యాస్ కంపెనీలు పేర్కొన్నాయి. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయి. తాజా పెరుగుదలతో ఢిల్లీలో వంటగ్యాస్ ధర…