LPG Price Hike: ‘ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న’.. ఇప్పుడు ఈ పాట ప్రతి ఇంట్లో పాడుకుంటున్నారు. ప్రభుత్వాల పుణ్యమాని సామాన్యులు ప్రస్తుతం బతికేలా కనిపించడం లేదు. వచ్చే అరకొర జీతాలతో కుటుంబం గడవడమే కష్టంగా మారుతోంది. పెరిగిన ధరలకు వంటగది నిండుకుంది.