RSV virus Symptoms: శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ (RSV) కేసులు కూడా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ RSV అంటే ఏమిటి? శీతాకాలంలో ఈ కేసులు ఎందుకు పెరుగుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Man Kills Sister: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడినందుకు సోదరిని చంపిన వ్యక్తి.. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) ఊపిరితిత్తులు, శ్వాసకోశ…