సాధారణంగా మన రక్తపోటు 120/80 mmHg ఉండాలి. ఇది శరీర ఆరోగ్యానికి అనుకూలమైన స్థాయిగా భావించబడుతుంది. అయితే ఈ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ (High Blood Pressure) అంటారు. ఇదే విధంగా, రక్తపోటు స్థాయి 90/60 mmHg కంటే తక్కువగా ఉండితే దాన్ని లోబీపీ (Low Blood Pressure)గా పరిగణిస్తారు. హైబీపీ ఎలా శరీరాన్ని ప్రభావితం చేస్తుందో, లోబీపీ కూడా అంతే ప్రమాదకరం గా మారవచ్చు. రక్తప్రవాహం తక్కువగా ఉండడం వల్ల ముఖ్యమైన…