Charminar: హైదరాబాద్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్. ఇదీ మన ధన్య నగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భారతదేశంలోని ప్రసిద్ధ భవనాలలో ఒకటి.
పెళ్ళికి నిరాకరించడంతో ఆదివారం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. ప్రియురాలి ఆందోళనతో ఆమె ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రియుడు ఆత్మహత్యాయత్నాన్ని తట్టుకోలేక ప్రియురాలు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
Lovers Hot Romance on Moving Bike at Ghaziabad Highway: ప్రస్తుత రోజుల్లో పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకోవడం గొప్ప పని అన్నట్లుగా కొంతమంది లవర్స్ తెగ ఫీలైపోతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో బైక్‌పై ప్రేమాయణం సాగించడం ఓ ట్రెండ్ అయిపొయింది. రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికీ చాలానే చక్కర్లు కొట్టాయి. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అయినా అలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్…
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ప్రభుత్వాలు మారే కొద్ది కొత్త చట్టాలు వస్తున్నాయి.. అయిన కూడా మహిళలు, యువతులు, చిన్నారులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.. నిన్న బోరబండ లో జరిగిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో దారుణ ఘటన నగరం నడిబొడ్డులో జరిగింది.. హత్యలు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు…
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఆటోలో ఓ యువతి హత్యకు గురైంది. ముంబైలోని సకినాకా ప్రాంతంలో కదులుతున్న ఆటోలో ప్రియురాలిని ఆమె ప్రియుడు కత్తితో మెడ కోసేశాడు.
Honor Killing: మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. ప్రేమ జంటను యువతి కుటుంబ సభ్యులు కాల్చి చంపారు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను రాళ్లతో కట్టి చంబల్ నదిలో పడేశారు.
ఈ మధ్య లవర్స్ తెగ రెచ్చిపోతున్నారు..చుట్టూ జనం ఉన్నారన్న సంగతి కూడా మరచిపోయి రొమాన్స్ లో మునిగితెలుతున్నారు..ఎవరుంటే మాకేం అంటూ బరితెగిస్తున్నారు.. చీకటి గదిలో ఏకాంతంగా చేసుకోవాల్సిన పనులను నలుగురిలో చేస్తున్నారు.. కొంచెం కూడా సిగ్గు లేకుండా చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఇలాంటివి జరుగుతున్నాయా అంటూ జనాలు ఆశ్చర్య పోతున్నారు.. తాజాగా ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే రెచ్చిపోయారు..బైకు పై వెళుతూనే రొమాన్స్ చేశారు.. అటుగా వెళుతున్న కొందరు వీళ్ళ…
Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో విషాదం నెలకొంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.పి.హెచ్.బి కాలనీ 7వ ఫేజులో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రేమ పేరుతో అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు.. కొన్ని కథలు ప్రేమతో ఆగిపోతే.. మరికొన్ని పెళ్లి వరకు వెళ్తాయి.. తీరా పెళ్లి అయిన తర్వాత శారీరక వాంఛలు తీరిన తర్వాత.. వారి ఆలోచన విధానం మరోలా ఉంటుంది.. ఎవరైనా ప్రేమించుకుంటే.. ఏ గుడికో.. మరో ప్రార్థనా మందిరానికో వెళ్లి పెళ్లి చేసుకుంటారు.. రహస్య వివాహాలు చేసుకుని.. కాపురం పెట్టినవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ ప్రబుద్ధుడి వ్యవహారం మొత్తం ఆది నుంచి అనుమానాస్పదంగా…