Lovers On Bike Viral Video: ప్రస్తుత కాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేక పనులు చేస్తూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొందరు వారు చేసే పనులవల్ల చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. ఇకపోతే కొంతమంది యువత వారి చుట్టుపక్కల వారు ఎంతమంది ఉన్నా అవి తనకు ఏమి పట్టవు అన్నట్లుగా రెచ్చిపోతున�