Love Failure: ఆదివారం పంజాగుట్టలో ఓ యువతి హల్ చల్ చేసింది. పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద అర్ధరాత్రి ఓ యువతి వీరంగం సృష్టించింది. రెండు గంటలపాటు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు గొడవ జరిగింది.
Girl kidnapped Ex Boyfriend: ప్రేమకు కులం, గోత్రం, ప్రాంతం, ఆస్తులు.. ఇలా ఏవీ అడ్డుకాదంటారు.. అయితే, ప్రస్తుతం ప్రేమలు ఎన్నిరోజులు కొనసాగుతాయో కూడా చెప్పడం కష్టంగా మారిపోయింది.. ఒకరికి బ్రేకప్ చెప్పి.. మరొకరితో చెట్టాపట్టాల్ వేసుకుతిరుగుతున్నారు.. అంతే కాదు.. విడిపోయిన తర్వాత కూడా కిడ్నాప్‌లు, చిత్రహింసలకు గురిచేయడం లాంటి ఘటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.. కేరళలో తాజాగా ఓ సంచనల కేసు వెలుగు చూసింది.. మొదటి లవర్ బ్రేకప్ కు ఒప్పుకొలేదని రెండో లవర్‌తో కలిసి…
Illicit Relationship : బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ అతని భార్య డ్రైవర్‌తో కలిసి పారిపోయింది.
భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎంతో అద్భుతమైనది. ఎన్ని కష్టాలొచ్చినా ఆ బంధం విడదీయలేనిది. కానీ కొన్నిసార్లు డబ్బు ఈ భావాలన్నింటినీ మారుస్తుంది. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది.
ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. గొడవలు జరిగిన తర్వాత రెండు రోజులు మాట్లాడకపోవడం.. మళ్లీ నార్మల్ అవ్వడం కామన్. ఇలా కాకుండా ప్రేమికులు గొడవలు పడి ఒకర్నొకరు చంపుకున్న ఘటనలను కూడా చాలా చూశాం. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేయసితో గొడవపడి తనను తానే శిక్ష వేసుకున్నాడు.
Crime News: లవర్ కోసం స్నేహితుడినే హత్య చేసిన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది.. ప్రేయసి కోసం.. తన స్నేహితుడైన నవీన్‌ను దారుణంగా హత్య చేశాడు హరిహర కృష్ణ అనే యువకుడు.. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఇలాంటి ఘటనే ఒక ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది.. ప్రియురాలి వివాదంతో యువకుని హత్య కేసును చేధించారు పోలీసులు.. జనవరిలో కర్నూలు ఎర్రబురుజు కాలనీకి చెందిన మురళీ కృష్ణ అనే యువకుడు హత్యకు గురయ్యాడు.. మురళీకృష్ణను హత్య చేసింది స్నేహితులు…