నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టి రికార్డు బ్రేకింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ సినిమాపై విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా కురిశాయి. థియేటర్లలో విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధమవుతోంది. ‘లవ్ స్టోరీ’ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 22 నుండి ‘ఆహా’లో…