Navdeep’s Love Mouli Movie Trailer Out: అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా చేసిన సినిమా ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ చిత్రంను నిర్మించింది. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా…