సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత ‘లవ్, మౌళి’గా సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు ‘ద యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ ప్రమోషనల్ కంటెంట్‌లో నవదీప్…
డ్రగ్స్ స్కాండల్ తో ఒక పక్కన టాలీవుడ్ చిక్కులో పడుతుంది, హీరో నవదీప్ కనిపించట్లేదు అనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పోలీసులు నవదీప్ డ్రగ్స్ వాడాడు, నోటీసులు ఇస్తాం అంటూ ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నవదీప్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. తన గురించి ఇంత రచ్చ జరుగుతుంటే నేనెక్కడికీ పారిపోలేదు అంటూ బయటకి వచ్చిన నవదీప్… ఇవన్నీ మాములే అన్నట్లు తన సినిమాకి సంబంధించిన సాంగ్ ని బయటకు వదిలాడు. నవదీప్ 2.0గా ఆడియన్స్…