పేరుకు స్టార్ కిడ్ అయినా ఆలియా భట్… ఆ ట్యాగ్ ఇండస్ట్రీలోకి రావడానికి గ్రీన్ కార్పెట్ అయ్యిందేమో కానీ, వచ్చాక మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకుంది. తొలినుంచి తనకు, మిగిలిన హీరోయిన్లకు డిఫరెన్స్ ఉండాలన్న థోరణితో ఉన్న ఆలియా, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలపై కాన్సంట్రేషన్ చేసి, తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హైవే, ఉడ్తా పంజాబ్ నుండి జిగ్రా వరకు “సంథింగ్ న్యూ” అనే రోల్స్ ఎంచుకుని సక్సెస్ అయిన త్రిపుల్ ఆర్ బ్యూటీ.…