ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సోదరిగా రమ్యకృష్ణ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే ప్రభాస్ సినిమాలో ఇది వరకే బాహుబలి సినిమాలో తల్లి పాత్రలో మెప్పించిన రమ్యకృష్ణ, ఈసారి సోదరి పాత్ర అంటే అంతగా వర్కౌట్ అవుతుందో, లేదో అని…
భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా వేద సోదరి వత్సల శివకుమార్ మృతి చెందారు. గత నెల వేద సోదరికి కరోనా సోకగా.. ఈరోజు ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద కృష్ణమూర్తి మాజీ కోచ్ ఇర్ఫాన్ సైత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపారు. రెండు వారాల క్రితమే వేద తల్లి కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక వేద కృష్ణమూర్తి భారత…