కడప జిల్లాలో ముస్లిం భక్తులతో వెంకన్న ఆలయం కిటకిటలాడుతోంది.. దీంతో.. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం.. అయితే, ఉగాది రోజున శ్రీనివాసునికి పూజలు, అభిషేకాలు నిర్వహించి బత్యం చెల్లించడం ముస్లింలకు ఆనవాయితీగా వస్తోంది..
నేటి నుండి హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు అంకురార్పణ కార్యక్రమానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు.