ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన మానవత్వానికి కలకం తెచ్చేలా ఉంది. మద్యం ట్రక్కు ప్రమాదం జరిగిన తరువాత., చుట్టుపక్కలవారు క్షతగాత్రులను నిర్లక్ష్యంగా వదిలివేసి, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యాన్ని దోచుకున్నారు. విదేశీ, స్వదేశీ మద్యాన్ని తీసుకెళ్తున్న డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయలో తీసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. Jupalli…