మనం ఎంత కాలం ఆరోగ్యంగా జీవిస్తామో తెలుసుకోవడానికి ఖరీదైన ల్యాబ్ రిపోర్టులు అవసరం లేదు, మన శరీరంలోని మూడు కీలక సంకేతాలను గమనిస్తే సరిపోతుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్‌లు వివరిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యూలు దీర్ఘాయువును (Longevity) నిర్ణయించే మూడు ప్రధాన బయోమార్కర్ల గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అందులో మొదటిది విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగం (Resting Heart Rate), రెండోది హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), మూడోది రక్తపోటు…
Canabarro Lucas : కాలం ఒక నది లాంటిది. ఎందరినో తనలో కలుపుకొని సాగిపోతూ ఉంటుంది. అలాంటి కాలపు ప్రవాహంలో ఒక అరుదైన జ్ఞాపకంలా నిలిచిన కనబారో లుకాస్ ఇక లేరు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన ఈ బ్రెజిలియన్ సన్యాసిని 116 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె 117వ పుట్టినరోజుకు కేవలం కొన్ని వారాల ముందు మరణించడం విషాదకరం. 1908 జూన్ 8న బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్‌లో జన్మించిన కనబారో, తన…
Scientific Research: చాలా మందికి వయసు అయిపోతుంది చావుకు దగ్గరవుతున్నామనే భయం ఉంటుంది. చావును ఎదురించి చాలా కాలం పాటు జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతోంది.