ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం జుట్టు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. జుట్టు రాలడం, చుండ్రు, దురద, జుట్టు పల్చబడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. శీతాకాలంలో తగ్గుతున్న ఊష్ణోగ్రతల కారణంగా.. వేడి నీటితో తల స్నానం చేస్తుంటారు. అలా చేస్తే జుట్టుకు…
స్త్రీలకు పొడవాటి జుట్టు ఉంటే.. అందాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. పొడవాటి జుట్టుపై ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజుల్లో పొడవాటి జుట్టు కలిగి ఉండే స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు. దానికి గల కారణం.. జుట్టు రాలడం, అకాల నెరసిపోవడం, చుండ్రు ఉండటంతో జుట్టు రాలిపోవడం సమస్యలు వస్తాయి. అంతే కాకుండా పొడి, నిర్జీవమైన జుట్టు కూడా చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. కెమికల్ ఉత్పత్తులను ఎక్కువగా వాడడం వల్ల, శరీరంలో పోషకాలు…
పొడవాటి, అందమైన, నల్లటి జుట్టును ఎవరు కోరుకోరు? అయితే ఈ రోజుల్లో జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. వాయు కాలుష్యం, కెమికల్స్ షాంపూలు, నూనెలు, డీహైడ్రేషన్, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు.