Jeans : జీన్స్ ప్యాంట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు. అనేక బ్రాండెడ్ జీన్సులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి చావు దగ్గరపడ్డ ముసలోళ్లదాకా జీన్స్ వేయని వారు చాలా అరుదు. జీవితంలో ఒక్క సారైనా జీన్స్ వేసే ఉంటారు. అలాంటి జీన్స్ ప్యాంట్లు బరువుగా ఉంటాయి.