ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అర్హులైన ఓటర్లందరూ ఎన్నికల రోజున ఓటు వేసేలా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్లు ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇండియన్ డెమోక్రసీ ఫెస్టివల్ – లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 2024 తరపున, శ్రీ జయశంకర్ భూపలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఓటర్ల ఆసక్తిని పెంచేందుకు వినూత్న రీతిలో ఆహ్వానాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ముద్రించిన ఆహ్వాన పత్రాన్ని జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఓటర్లందరూ…
Election Campaign Material Market : ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏడు దశల్లో జరగాల్సిన తొలి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయినా ప్రచార సామాగ్రి డిమాండ్ మాత్రం చాలా స్లోగానే ఉంది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 కు పైగా సీట్ల విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థులలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. బుధవారం నాడు విడుదల చేసిన బీజేపీ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్-కొడగు స్థానం నుంచి మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ ను బరిలో బీజేపీ దింపింది. Also…