Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఇది చేదువార్తే అని చెప్పాలి. తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బస్సు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి విలన్ గా అడుగుపెట్టి, హీరోగా, స్టార్ గా, సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం.
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హసన్ – ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక…
టాలీవుడ్ లో స్టార్ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అని చెప్పుకొచ్చేస్తాం .. అదే కోలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ ఎవరు అంటే టక్కున కమల్ హాసన్, రజినీకాంత్ అని చెప్పుకొచ్చేస్తారు. కష్టపడి పైకి ఎదిగిన వారి వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. వారిద్దరూ తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే.. ఇక ఒకప్పుడు ఆ స్టార్లు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. ఇక చాలా రోజుల తరువాత ఈ స్టార్లు ఇద్దరు…