తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ కూలీ సినిమాతో భారీ నెగిటివిటి తెచ్చుకున్నాడు. క్రిటిక్స్ తో పాటు రజనీ ఫ్యాన్స్ కూడా లోకేష్ పై ఓ రేంజ్ ట్రోలింగ్ చేసారు. దాంతో తమిళ హీరోలు లోకేష్ తో వర్క్ చేసేందుకు ఒకడగు వెనక్కి వేశారు. ఈ నేపథ్యంలో కొంచం గ్యాప్ తీసుకుని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో అల్లు అర్జున్‌తో సినిమా సెట్ చేసాడు. ఇటీవల…