Home
Locked
Locked News
-
Mumbai: కారులో ఆడుకుంటుండగా లాక్.. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్ప్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు ముస్కాన్ మొహబ్బత్ షేక్ (5), సాజిద్ మహ్మద్ షేక్ (7)గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. -
Man Struck In Shop: మసాజ్ చైర్ లో పడుకున్న వ్యక్తికి వింత అనుభవం.. ఏం జరిగిందంటే
Man locked inside a Store: అప్పుడప్పుడు మనం చేసే పనుల వల్ల మనమే ఇరుక్కుంటూ ఉంటాం. బయటకు వెళ్లినపుడు అలెర్ట్ గా లేకపోతే కొన్ని సార్లు చిక్కుల్లో పడుతూ ఉంటాం. అలాంటి అనుభవమే ఎదురయ్యింది ఓ వ్యక్తికి. షాపింగ్ కోసం ఓ వ్యక్తి పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ కు వెళ్లాడు. అయితే అక్కడ అతనికి ఒక మసాజ్ చైర్ కనిపించింది. దానిని చూడగానే అందరిలాగానే అతను కూడా అందులో కూర్చోని సేదతీరాలి అనుకున్నాడు. అంతే దానిలో… -
Viral video:ఇదేందయ్యా ఇది…బోగీల్లో కరెంటు లేదని టీటీఈని టాయిలెట్లో బంధించిన ప్రయాణికులు!
Passengers Locked TTE in the Train Toilet: బోగీలకు కరెంటు సరఫరా లేకపోవడం ఓ ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి శాపంగా మారింది. టికెట్లు ఉన్నయా? లేవా? అని అయితే చూస్తారు కానీ సౌకర్యాల గురించి పట్టించుకోరా అంటూ ఆగ్రహించిన ప్రయాణీకులు టీటీఈని టాయిలెట్ లో బంధించారు. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు… -
త్వరలో సెట్స్ పైకి సత్యదేవ్ ‘లాక్డ్’ సీజన్ 2
ఆహాలో ప్రసారమై, చక్కని ఆదరణ పొందిన సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ లాక్డ్. దీనిని సంబంధించిన రెండో సీజన్ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. వైద్యశాస్త్రంలో కఠినతరమైన ఎన్నో కేసులకు పరిష్కారాలను సూచించిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ పాత్రలో సత్యదేవ్ నటించారు. అయితే తన పేరు ప్రతిష్టలను నాశనం చేయగల ఓ రహస్యాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తాడు. లాక్డ్ సీజన్ 1ను డైరెక్ట్ చేసిన ప్రదీప్ దేవ కుమార్ సీజన్ 2ను కూడా…
తాజావార్తలు
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!