Mumbai: కారులో ఆడుకుంటుండగా లాక్.. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్ప్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు ముస్కాన్ మొహబ్బత్ షేక్ (5), సాజిద్ మహ్మద్ షేక్ (7)గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
Sandeshkhali: సందేశ్‌ఖాలీ ఘటనలో “ప్రభావవంతమైన” వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్..
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
ఇంటి ముందు పార్క్ చేసిన కార్లోకి ఆడుకుంటూ ఎక్కారు. ఎవరూ గుర్తించకపోడంతో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కారు లోపలి నుండి లాక్ చేయగా పిల్లలు దానిని అన్‌లాక్ చేయలేకపోయారని తెలిపారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు.. సాయంత్రం వరకు పిల్లలు ఇంట్లోకి రాకపోవడంతో వారికోసం వెతకడం ప్రారంభించారు. అనంతరం వారు ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా చేశారు.
Raghunandan Rao: సిద్దిపేటను 40 ఏళ్లుగా ఎకే కుటుంబం దోచుకుంది
అయితే.. కొన్ని గంటల తర్వాత, కారులో పిల్లలు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసిన ఓ వ్యక్తి.. వెంటనే కారు డోర్లు తెరిచి, పిల్లలను ఆసుపత్రికి తరలించారు. కానీ.. వైద్యులు అప్పటికే పిల్లలు చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రాథమికంగా.. పిల్లలు కారులోపల లాక్ చేయడంతో ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
- Tags
- 2 children
- car
- Dead
- Locked
- Missing
తాజావార్తలు
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!