నేటి రోజుల్లో ప్రతి పనికి డబ్బే అవసరం. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువు, వైద్యం కోసం ఎక్కువ వెచ్చించాల్సి వస్తోంది. ఆదాయం తక్కువ అవసరాలకు తగిన డబ్బు చేతిలో లేకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత రుణాలకు ఇంపార్టెన్స్ పెరిగింది. బ్యాంకులు సైతం పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే ఆన్ లైన్ లోనే లోన్ మంజూరు చేస్తున్నాయి. నిమిషాల్లోనే ఖాతాలోకి లోన్ డబ్బు వచ్చేస్తోంది. వడ్డీ రేటు…
నేటి రోజుల్లో కారు కలిగి ఉండడం కామన్ అయిపోయింది. వ్యక్తిగత అవసరాల కోసం కొందరు, ఉపాధి కోసం మరికొందరు కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన వస్తువులుగా భావించిన కార్లు నేడు నిత్యావసర వస్తువులుగా మారాయి. అయితే కొందరు సొంత కారు ఉండాలని కలలు కంటుంటారు. కానీ, చేతిలో సరిపడా డబ్బు ఉండదు. దీని కోసం అప్పులు చేస్తుంటారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్స్ తీసుకుంటుంటారు. అయితే కార్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలపై…