మొన్నటి తరం బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రేమకథ అంటే ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’! ఈ తరం వారికి అలాంటి దృశ్య కావ్యం అందిస్తామని చెబుతున్నాడు రచయిత, దర్శకుడు నితిన్ కుమార్ గుప్తా. కమల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నితిన్ ‘లవ్ ఇన్ ఉక్రెయిన్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించాడు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించడానికి కొన్ని నెలల ముందు ఈ సినిమా షూటింగ్ మొత్తం అక్కడే జరిగింది. భారత్ కు చెందిన ఓ…