ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ దాదాపు సగం మ్యాచులు పూర్తి చేసుకోబోతోంది. సీజన్ ఆద్యాంతం బ్యాటర్లదే పైచెయ్యి కనబడుతోంది. ప్రతి టీంలోని బ్యాట్స్మెన్స్ పరుగులు రాబట్టడంలో సఫలీకృతం అవుతున్నారు. ముఖ్యంగా భారతదేశ యువ క్రికెటర్లు మరోసారి రాణిస్తూ అంచనాలకు మించి పరుగులను రాబడుతున్నారు. ఇది ఇలా ఉండగా.. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తలపడిన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ తర్వాత ఎంఎస్ ధోని ఓ…