సికింద్రాబాద్-బోయినపల్లి పరిధిలో ఓ మద్యం తరలిస్తున్న లారీ బోల్తా పడడంతో రోడ్డుపై పడ్డ సీసాలను ఎత్తుకెళ్లారు స్థానికులు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సికింద్రాబాద్ – బోయినపల్లి పరిధిలోని ఓ రోడ్డుపై ఈ సంఘటన చోటుచేసుకుంది. మద్యం సీసాలతో వెళ్తున్న లారీని కొంపల్లి ప్రాంతానికి చెందిన బసలింగప్ప నడుపుతున్నాడు. Hyderabad Roads: హైదరాబాద్ రోడ్లపై వరద నీటిలో కూర్చుని మహిళ నిరసన.. లారీ బోల్తా పడిన సమయంలో దేవరాయాంజల్లోని…