Off The Record: మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు స్పెషల్ రూల్స్ అప్లయ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నా నియోజకవర్గం, నా ఇష్టం అన్నట్టుగా ఆయన పెట్టిన కండిషన్స్ ప్రభావం తాజా లిక్కర్ టెండర్లపై స్పష్టంగా కనిపిస్తోందట. రాజగోపాల్ రెడ్డి న్యూ రూల్స్ అండ్ కండీషన్స్‌తో ఇప్పటికే టెండర్లు వేసిన వ్యాపారులు కూడా దేవుడా… లక్కీ డ్రా మాకు తగలకుండా చూడమని దండాలు పెట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇక కొత్తగా టెండర్స్ వేయడానికి చాలామంది…