Liquor Shop Draw: తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి హైకోర్టు కీలక అనుమతి ఇచ్చింది. దీంతో మద్యం షాపుల డ్రా నిర్వహణకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 27న (సోమవారం) డ్రా నిర్వహించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు నుంచి అనుమతి లభించడంతో, డ్రా ఏర్పాట్లను పూర్తి చేయాల్సిందిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ అధికారులకు…
తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2023-25 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీలో భాగంగా కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్‌లను నిర్ణయించడానికి లక్కీ డ్రాను నిర్వహించింది. breaking news, latest news, telugu news, big news, Liquor Shops Draw,