AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో దాఖలైన సిట్ చార్జ్‌షీట్‌పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం సుమారు 20కి పైగా అభ్యంతరాలు నమోదు చేసింది. న్యాయస్థానం స్పష్టంగా సిట్‌ను అభ్యంతరాలను మూడు రోజుల్లోగా నివృత్తి చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు సిట్ ఈ కేసులో రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. Harsh Goenka-BCCI: టీమిండియాకు జెర్సీ…
Liquor Case: తాజాగా లిక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1 – కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు, ఏ31 – ధనుంజయ రెడ్డి, ఏ32 – కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 – గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఈ నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు, ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని…