Home
Liquor Bottles
Liquor Bottles News
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
Chittoor: అసలే అది లిక్కర్ వ్యాన్.. ఆపై బోల్తా పడింది. ఇంకేముంది జనానికి పండగే పండుగ. బాటిల్ల కోసం మామూలుగా ఎగబడలేదు పబ్లిక్. కార్టన్లకు కార్టన్‌ను లేపేశారు. ఆడా మగ తేడా లేకుండా సరుకు మొత్తం దాదాపు ఖాళీ చేశారు. చిత్తూరు జిల్లా బసరెడ్డిపల్లి సమీపంలో జరిగింది ఈ ఘటన. లిక్కర్ లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అందులోని మధ్యం సీసాలు రోడ్డుపై పడగా ఆ మార్గంలో వెళ్ళేవారంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. లుంగీలు… -
Annavaram Satyanarayana Temple: అన్నవరం సత్యదేవుని ఆలయంలో అపచారం..!
అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులకు ఎంతో నమ్మకం.. రోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు.. కార్తీక మాసం పర్వదినాలలో అయితే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.. అయితే, అన్నవరం సన్నిధిలో అపచారం జరిగింది.. స్వామివారికి సంబంధించిన సత్య నికేతన్ సత్రంలో మందు బాటిల్స్ కనిపించాయి.. -
Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో గొడవ.. స్నేహితుడి దారుణ హత్య
దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు. -
Liquor Truck Overturns: మద్యం లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ ప్రజలు..
సికింద్రాబాద్-బోయినపల్లి పరిధిలో ఓ మద్యం తరలిస్తున్న లారీ బోల్తా పడడంతో రోడ్డుపై పడ్డ సీసాలను ఎత్తుకెళ్లారు స్థానికులు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సికింద్రాబాద్ – బోయినపల్లి పరిధిలోని ఓ రోడ్డుపై ఈ సంఘటన చోటుచేసుకుంది. మద్యం సీసాలతో వెళ్తున్న లారీని కొంపల్లి ప్రాంతానికి చెందిన బసలింగప్ప నడుపుతున్నాడు. Hyderabad Roads: హైదరాబాద్ రోడ్లపై వరద నీటిలో కూర్చుని మహిళ నిరసన.. లారీ బోల్తా పడిన సమయంలో దేవరాయాంజల్లోని… -
Elections 2024: టూవీలర్ లో రూ.53.5 లక్షలు.. సీజ్ చేసిన అధికారులు
Elections 2024: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లిలో భారీగా నగదు పట్టుబడింది. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజేంద్ర నగర్ ఎస్‌ఓటీ పోలీసులకు రూ.53.5 లక్షలు పట్టుబడ్డాయి. -
Elections 2024: సార్వత్రిక ఎన్నికల టైం.. పట్టుబడుతోన్న నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు, లిక్కర్ బాటిల్స్
Elections 2024, cash, gold, liquor bottles, seized, Andhra Pradesh, Telangana, AP Elections 2024, Lok Sabha Elections 2024 -
Andhra Pradesh: ఎన్నికల వేళ.. 70 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం
ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ మద్యం, డ్రగ్స్, నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. అక్కడక్కడా నగదుతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. -
Wine Bottles Robbery: రెచ్చిపోయిన మందుబాబులు.. అందరూ చూస్తుండగానే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లిన ప్రజలు..!
మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని మద్యం షాపుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 4 బ్రాందీ షాపులను లూటీ చేశారు ప్రజలు. షాపుల యజమానులపై దాడి చేసి మరీ బాటిల్లను ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీలో ఏకంగా రూ. 50 లక్షల విలువచేసే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లినట్లు సదరు షాపు యాజమాన్యులు అంటున్నారు. కొందరు మందు బాబులు మద్యం షాపులోకి వెళ్లి అధిక రేట్లకు అమ్ముతున్నారని షాపు యజమానులను… -
Liquor Bottles: ప్రమాదానికి గురైన కారు.. మద్యం బాటిళ్లతో జనాలు జంప్! వీడియో వైరల్
People Jumps with Liquor Bottles after Car Meets Accident In Gaya: అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా.. అందులో ఉన్న బాటిళ్లను జనాలు ఎత్తుకెళ్లారు. కారు నిండా ఉన్న విదేశీ మద్యం బాటిళ్లను తీసుకుని జనాలు పరుగులు తీశారు. ఈ ఘటన బీహార్‌లోని గయా జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట వైరల్‌గా మారిన వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న… -
Viral Video: వాటిని అలా కూడా దాస్తారా? కొత్తగా కొన్న ఇంటి గోడలో ఉన్నది చూసి షాకైన ఓనర్
Man Found in Liquor Bottles in the Walls Of New House: కొంతమందికి కొత్త ఇళ్లు కొన్నప్పుడు వాటి పునాదుల్లో, గోడల్లో బంగారం, వెండి, పురాతన నాణెలు దొరకడం చూశాం. చాలా చోట్ల వీటికి సంబంధించి న్యూస్ విని ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఇంటి గోడల్లో అనుకోకుండా పొడవైన పాములు ఉన్న సంఘటనలు కూడా చూసుంటాం, విని ఉంటాం. అయితే అలాగే అనుకొని ఓ జంట కొత్తగా కొన్ని తమ ఇంటి గోడను…
తాజావార్తలు
-
Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!