Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor: అసలే అది లిక్కర్ వ్యాన్.. ఆపై బోల్తా పడింది. ఇంకేముంది జనానికి పండగే పండుగ. బాటిల్ల కోసం మామూలుగా ఎగబడలేదు పబ్లిక్. కార్టన్లకు కార్టన్‌ను లేపేశారు. ఆడా మగ తేడా లేకుండా సరుకు మొత్తం దాదాపు ఖాళీ చేశారు. చిత్తూరు జిల్లా బసరెడ్డిపల్లి సమీపంలో జరిగింది ఈ ఘటన. లిక్కర్ లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అందులోని మధ్యం సీసాలు రోడ్డుపై పడగా ఆ మార్గంలో వెళ్ళేవారంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. లుంగీలు టవల్లు చీర కొంగుల్లో సీసాలు నింపుకెళ్ళారు. నిమిషాల్లో బాటిల్స్ ఖతం చేశారు.
పాపం బోల్తా పడిన వ్యాన్ డ్రైవర్ క్లీనర్ పరిస్థితి ఎలా ఉందో కూడా కనీసం చూడకుండా మందు సీసాలు పోతే దొరకవు అన్నట్టుగా కొట్టుకున్నారు. కాసేపటికి పోలీసులు రావడంతో సీన్ మారిపోయింది. జనం మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. దాంతో కొన్ని సీసాలైనా మిగిలాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!