Lion vs Tiger Viral Video: అడవికి ‘రారాజు’ సింహం. సింహంతో పోరాటం అంటే.. ఏం జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అందుకే సింహం కనిపించగానే అన్ని జంతువులూ పరార్ అవుతుంటాయి. మరోవైపు పులి కూడా తక్కువదేం కాదు. పులి ‘పంజా’ దెబ్బకు ఎంతటి బలమైన జంతువైనా కంగుతింటుంది. అలాంటి సింహం, పులి తలపడితే.. ఆ ఫైట్ ఎలా ఉంటుంది?, గెలుపు ఎవరిని వరిస్తుంది?, రెండింట్లో ఏది అత్యంత శక్తిమంతమైనది? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వీటన్నింటికి…