నేడు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన నటుడిగానూ కొన్ని చిత్రాలలో నటించి మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. దాంతో భారతీరాజా బర్త్ డే వేడుకలను రామ్ సినిమా షూటింగ్ సెట్ లో జరిపారు దర్శకుడు లింగుస్వామి. ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రామ్ సినిమా షూటింగ్ స్పాట్ కు ప్రతిరోజూ ఎవరో ఒక అతిథి వస్తూనే ఉన్నారు. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు శంకర్ రాగా, ఇవాళ భారతీరాజా విచ్చేశారు. ఈ…
గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ రామ్ తో ఐటమ్ సాంగ్ లో ఆడిపాడనుందట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. రామ్ పోతినేని హీరోగా దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ మరోసారి నిధి అగర్వాల్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో నిధి హీరోయిన్ గా కాకుండా ఐటమ్ గర్ల్ గా కన్పించబోతోందట. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కు రామ్…