సంగారెడ్డి జిల్లాలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. విధుల్లో చేరిన ఏడు నెలల్లోనే ఓ జూనియర్ లైన్ మెన్ ను మృతువు కబళించింది. విద్యుత్ స్తంభం పై ఉంది వైర్లు సవరిస్తుండగా ఆ కరెంట్ షాక్ కు గురై స్తంభం పైనే జూనియర్ లైన్ మెన్ అక్కడిక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఐకే ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణానికి చెందిన…