విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ అధికారులపై, సిబ్బంది పై దాడి చేయడం, విధులు నిర్వర్తించకుండా అడ్డగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ హెచ్చరించారు. నిన్న (గురువారం) బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీ నగర్ లో జరిగిన సంఘటనలో గాయపడిన సిబ్బంది గణేష్, శ్రీకాంత్ మరియు భాస్కర్లను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సర్కిల్ సూపెరింటెండింగ్…
Banjara Hills: తెలంగాణలో విద్యుత్ బిల్లుల బకాయిలకు వెళ్ళిన యువకుడి షాక్ తగిలింది. బకాయిలు చెల్లించమంటే భూతులు తిడుతూ పొట్టు పొట్టు కొట్టారు. ఎందుకని ప్రశ్నించినా కూడా అతనిపై ఇద్దరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.