తెలుగు రాష్ట్రాల్లో లిల్లీ పూల సాగును ఎక్కువగా చేపడుతున్న అధిక లాభాలను పొందుతూన్నారు.. తెలుగు రాష్ట్రాలలో సంపంగి పూలు అని కూడా పిలుస్తారు. కంటికి ఇంపైన తెల్లని రంగు గల ఈపూలను పూలదండల తయారీలో విరివిగా వాడుతారు.. తక్కువ పూలతో సులభంగా, అందంగా పూలదండలు కూడా తయారు చేస్తారు. లిల్లీ పూలకు ఏడాది పొడవునా మార్కెట్ లో మంచి గిరాకీ ఉంటుంది. పట్టణ నగర ప్రాంతాల్లో లిల్లీ పూలకాడలను బొక్కెల తయారీకి ఎక్కువ ఉపయోగిస్తారు.. అలాగే వీటి…