వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులో దసరా సంబరాల్లో భాగంగా, మిత్రులంతా కలిసి మద్యం సేవిస్తుండగా ఉన్నట్టుండి వారిపై పిడుగు పడింది. దీంతో మందు పార్టీకి హాజరైన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలో యూపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పిడుగులు పడుతున్నాయి. పిడుగుపాటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. యూపీ, రాజస్థాన్‌లోనే అత్యధికంగా పిడుగులు పడుతున్నాయి. పిడుగులు పడటం వెనుక కారణం ఎంటి? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధ