గత కొద్ది రోజులుగా వర్షాలు వీడకుండ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదొక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. మరోవైపు, ఈ సీజన్‌లో మంచి స్పైసీ ఫుడ్ లభిస్తే.. అస్సలు వదలకుండా తింటారు.. అలాంటి పొరపాటు చెయ్యొద్దని నిపుణులు అంటున్నారు..అయితే, ఈ సీజన్‌లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ కాంబినేషన్‌లో మీకు సమస్యలు వస్తాయి. ఇవి కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. వర్షాకాలంలో మనకు హాని కలిగించే ఫుడ్…