‘ఇడియట్’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘సూపర్’, ‘దేశముదురు’, చిరుత’, ‘గోలీమార్’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘టెంపర్’, ‘హార్ట్ ఎటాక్’, ‘ఇస్మార్ట్ శంకర్’… పూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే బీచ్ సాంగ్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన బ్యాంకాక్, పటాయా, గోవా, మారిషస్ బీచ్ లలో తన సినిమాల్లో ఏదో ఒక సాంగ్ తప్పనిసరిగా ప్లాన్ చేస్తుంటారు. అసలు ఆయన సినిమా…
విజయ్ దేవరకొండ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘లైగర్’ టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు అయిన మే 9న ‘లైగర్’ టీజర్ విడుదల చేస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మనదేశం ఉన్న పరిస్థితుల్లో టీజర్ రిలీజ్ కరెక్ట్ కాదని యూనిట్ భావించింది. అందుకే ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. పవర్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పరిస్థితులు కుదట…