Rashmika- Devarakonda: ఎవరైనా అడిగితే నీపేరే చెబుతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైగర్ ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ నేతృత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ లో విజయ్ నగ్నంగా కనించడం.. శరీరంపై నూలు పోగు లేకుండా ఒక పుష్పగుచ్చం అడ్డుపెట్టుకొని ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటంతో.. దీనిపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.
Jammu Kashmir: టెర్రరిస్టులను పట్టించిన కాశ్మీర్ గ్రామస్తులు.. సర్వత్రా ప్రశంసలు
Also Read
అయితే.. తాజాగా ఈ పోస్టర్‌పై నేషనల్ క్రష్ రష్మిక స్పందించింది. విజయ్ నగ్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ఇప్పటివరకు నన్ను ఎవరైనా నీకు స్ఫూర్తి ఎవరు అని అడిగితే ఎవరి పేరు చెప్పాలో అర్థమయ్యేది కాదని, కానీ.. ఇకపై ఎవరైన ఆ ప్రశ్న అడిగితే మాత్రం నీ పేరే సమాధానంగా చెబుతాను అంటూ ట్వీట్ చేసింది. అంతే కాదు.. లైగర్ నీకు మా ప్రేమ.. మా మద్దతు ఉంది.. నువ్వు ఏం చేయగలవో ప్రపంచానికి చూపించంటూ ట్విటర్ వేదికగా రష్మిక రాసుకొచ్చింది. అయితే.. రష్మిక కామెంట్‌కి రౌడీ హీరో కూడా రిప్లై ఇచ్చాడు. రుషీ , గీతగోవిందం నుంచి నువ్వే నా స్ఫూర్తి లైగర్ ఈ ప్రంచానికి మెరుపులు అందిస్తుందని నేను మాట ఇస్తున్నానంటూ విజయ్ రాసుకొచ్చాడు. అయితే ప్రస్తుతం విజయ్, రష్మికల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!