ESI Hospital Tragedy: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో జరిగిన భయానక ప్రమాదం కలకలం రేపింది. ఆసుపత్రిలో కొనసాగుతున్న రెనోవేషన్ పనుల మధ్య జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ ఆకస్మికంగా కుప్పకూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి టీజీ…
Lift Accident : హైదరాబాద్ పాతబస్తీలోని చందూలాల్ బరాదరిలోని అపార్ట్‌మెంట్ భవనం వద్ద లిఫ్ట్ కూలిపోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. లిఫ్ట్ అకస్మాత్తుగా చెడిపోవడంతో లోపల ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు కుప్పకూలిన ఘటన జరిగింది. ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ కాగా, మరో ఐదుగురికి వివిధ గాయాలయ్యాయి. అత్యవసర సేవలు చందూలాల్ బరాదరిలోని అపార్ట్‌మెంట్‌లకు త్వరగా చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై…
మహారాష్ట్రలోని థానే నగరంలోని బల్కమ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లిఫ్ట్ కుప్ప కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఓ కార్మికుడు గాయపడి థానే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
చెన్నై పెళ్లి వేడుకలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ రోప్ తెగిపోయి కిందపడ్డ ఘటనలో ఇంటర్ విద్యార్థి చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లిలో భోజనం వడ్డించడానికి నలుగురు యువకులు లిఫ్ట్‌లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు విఘ్నేష్‌గా గుర్తించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలోని ఓ కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విఘ్నేష్ ఇంటర్ చదువుకుంటూ పార్ట్ టైం క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు… కానీ, ఆ పార్ట్ టైం జాబే…