ఇండియాకు గుడ్ న్యూస్. రాబోయే కాలంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో ఇండో నేషియా నుంచి ఇకపై వివిధ దేశాలకు పామాయిల్ ఎగుమతి కానుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా జోకో విడొడో తెలిపారు. ఇండోనేషియాలో ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎప్రిల్ 28న పాయాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది అక్కడి సర్కార్. పామాయిల్ వ్యాపారుల నుంచి వస్తున్న ఒత్తడితో అక్కడి…