LIC GST Notice : ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసికి నూతన సంవత్సరం ప్రారంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీమా కంపెనీకి రూ.806 కోట్ల జీఎస్టీ నోటీసు అందింది.
LIC: జీఎస్టీ అథారిటీ పాట్నా నుంచి అందిన రూ.290 కోట్ల పన్ను నోటీసుపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) శుక్రవారం తెలిపింది.
LIC: అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక 5 నెలల క్రితం వచ్చింది. ఆ తర్వాత అదానీ గ్రూప్‌కు చెందిన ఎల్‌ఐసీ షేర్లు కూడా క్షీణించాయి. అదానీ గ్రూప్ షేర్లలో ఎల్‌ఐసీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టిందని అప్పట్లో దుమారం రేగింది.
LIC: దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబాల ప్రయోజనాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెద్ద అడుగు వేసింది.
LIC : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం, మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ విడుదల చేసింది. విశేషమేమిటంటే ఈ 90 రోజుల్లో కంపెనీ ప్రతి సెకనులో దాదాపు 17 వేల రూపాయల లాభం ఆర్జించింది.
Today (10-02-23) Business Headlines: జెమినీ ప్యూర్ఇట్ సన్‌ఫ్లవర్ ఆయిల్: కార్గిల్ అనే సంస్థ ఇటీవల జెమినీ ప్యూర్ ఇట్ పొద్దు తిరుగుడు నూనెను విడుదల చేసింది. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లలోకి కూడా అందుబాటులోకి తేనుంది. ఇది ప్రీమియం క్వాలిటీతో కూడిన ప్రొడక్ట�
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఐపీవో మే 4 నుంచే ప్రారంభం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా ఎల్ఐసీ ప్రవేశించనుంది. ఈ మేరకు ఎల్ఐసీ ఒక్కో ఈక్విటీ షేర్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.902 నుంచి 949గా నిర్ణయించింది. అయితే పాలసీదారుల కోసం ఎల్ఐసీ ఐపీవోలోని ప్రతి షేర
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు ముహూర్తం ఖరారైంది. ఎల్ఐసీ ఐపీవో మే 4 నుంచి మే 9 వరకు జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.21వేల కోట�