Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ ఉద్యోగులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర చర్యలు తీసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను తక్షణమే తొలగించారు.
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నిక కొలిక్కిరావడం లేదు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పైట్ తో మూడు సార్లు ఎన్నిక వాయిదా పడింది. దీంతో మరోసారి ఈ నెల 16 గురువారం రోజున మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. ఈ మేరకు ఫిబ్రవరి 16న మేయర్ ఎన్నిక నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ఉదయం ఆమోదించినట్లు అధికారులు…
ఢిల్లీ మేయర్ పీఠం కోసం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో భారీ గందరగోళం చెలరేగింది. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రసాభాస జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది.
Delhi Lt Governor Acts Against Official Amid Row With AAP: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత కొన్ని రోజులుగా ఎల్జీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఓ ఉన్నతాధికారి కార్యాలయాని తాళం వేయాల్సిందిగా ఎల్జీ వీకే సక్సేనా ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలోని డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్(డీడీసీ) వైస్ చైర్‌పర్సన్ జాస్మిన్ షా తన కార్యాలయాన్ని ఉపయోగించకుండా…