LIC Recruitment 2025: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 2025 సంవత్సరానికి భారీ నియామకాలను ప్రకటించింది. మొత్తం 491 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఖాళీలలో 81 అసిస్టెంట్ ఇంజినీర్లు, 410 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 16, 2025 నుంచి సెప్టెంబర్ 8, 2025 వరకు licindia.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు…