మహిళలకు ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది.. మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుంది.. అందులో ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని అందిస్తుంది. ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు..ఎల్ఐసీ ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ అందుబాటులో ఉంది…ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకం. కేవలం మహిళలు మాత్రమే ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది.…