LGM – Let’s Get Married Telugu Trailer: పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి తన ప్రేమికుడిని విచిత్రమైన కోరిక కోరుతుంది, వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. తనకు కాబోయే అత్తవారితో కలిసి కొన్ని రోజులు ట్రిప్‌కు వెళతానని అప్పుడు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికీ తెలుస్తుందని చెప్పి ట్రిప్ ప్లాన్ చేస్తారు. అలా కాబోయే అత్తా కోడలు.. కలిసి చేసే ప్రయాణం.. వారి మధ్య ఉన్న అబ్బాయి వారి…