Sakshi Dhoni Comments on Releasing LGM in Telugu: లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married) త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్‌జీఎం’ ఈ సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్…
Sakshi Dhoni says she is allu arjun fan: మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందించగా ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై…
LGM – Let’s Get Married Telugu Trailer: పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి తన ప్రేమికుడిని విచిత్రమైన కోరిక కోరుతుంది, వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. తనకు కాబోయే అత్తవారితో కలిసి కొన్ని రోజులు ట్రిప్‌కు వెళతానని అప్పుడు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికీ తెలుస్తుందని చెప్పి ట్రిప్ ప్లాన్ చేస్తారు. అలా కాబోయే అత్తా కోడలు.. కలిసి చేసే ప్రయాణం.. వారి మధ్య ఉన్న అబ్బాయి వారి…
MS Dhoni fooled Yogi Babu at LGM Trailer Launch: క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. ధోనీ, ఆయన భార్య సాక్షి నిర్మాతలుగా మారారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలో ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే చిత్రం కోలీవుడ్‌లో తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు రమేష్ తమిళ మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ లో భారీ క్రేజ్ ను పొందారు. ఇటీవల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. రీసెంట్ గా ధోని ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.ఈ సంస్థ నుంచి అతడి భార్య సాక్షి నిర్మాతగా ‘ఎల్జీఎం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను రమేష్ తమిళ మణి తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో హరీష్ కల్యాణ్ లవ్ టుడే ఫేమ్…