RSS chief Mohan Bhagwat's comments on Muslims and LGBL communities: భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలకు ఎలాంటి భయాలు వద్దని, ఇస్లాం భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ ‘ఆర్గనైజర్’, ‘పాంచజన్య’ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మేము ఒక సారి ఈ భూమిని పాలించాం.. మళ్లీ పరిపాలించాము.. వంటి ఆధిపత్య ధోరణిని విడిచిపెట్టాలని హితవు పలికారు. గత 1000…